సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం – ఆరోగ్య పరిస్థితి విషమం!
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం: టాలీవుడ్ సంగీత ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేయడం పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. నిజాంపేట్‌లోని తన నివాసంలో నిద్ర మాత్రలు మింగి ఆమె ఈ ప్రయత్నం చేశారు. రెండు రోజులుగా ఆమె గది తలుపులు తెరవకపోవడంతో అపార్ట్‌మెంట్ సభ్యులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, కల్పన అపస్మారక స్థితిలో ఉండటం గమనించారు. తక్షణమే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం […]
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం – ఆరోగ్య పరిస్థితి విషమం! Read More »