భారతీయ సినీ చరిత్రలో రికార్డు: అల్లు అర్జున్ పారితోషికం ఎంతంటే?
అల్లు అర్జున్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అందుకుంటున్న పారితోషికం భారతీయ సినీ చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా ఉందని సమాచారం. భారీ పారితోషికం: రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 150 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్నారని తెలిసింది. ఇది భారతీయ సినీ చరిత్రలో ఏ నటుడు అందుకోని అత్యధిక […]
భారతీయ సినీ చరిత్రలో రికార్డు: అల్లు అర్జున్ పారితోషికం ఎంతంటే? Read More »